Welcome to First Cracker
Thirumala Busy with Film Celebrities



తిరుమల దాదాపు అందరు సినీ తారలకి ఇష్టమైన కేంద్రంగా మారుతోంది. నిజానికి ఇది కొత్త విషయం కాదు కానీ ఈ రోజుల్లో ట్రాఫిక్ భారీగా ఉంది. తిరుమలతో చిత్ర ప్రముఖులు సంబంధం అనేక దశాబ్దాల నుండి ఉంది.

నాగార్జున కొన్ని రోజులు క్రితం తిరుమలకు వచ్చారుతరువాత
'హ్యాపీ డేస్' ఫేమ్ సోనియా దర్శనం చేసుకుని వెళ్ళింది. మోహన్ బాబు USA నుండి తిరిగి వచ్చిన తరువాత తన కొత్త కవల మనవరాళ్ళ  కోసం వేంకటేశ్వర స్వామి దీవెనల కోసం దర్శనo చేసుకున్నారు. నటుడు చిరంజీవి (రాజకీయ నాయకుడు అనాలేమో మరి) కూడా దర్శనం చేసుకున్నారు.  
 నిర్మాత దిల్ రాజు 'ఓ మై ఫ్రెండ్' విడుదలైన తర్వాత కొన్ని వారాల క్రితం దర్శనం చేసుకున్నారు.  దర్శకుడు మధుర శ్రీధర్ కూడా 'ఇట్స్ మై లవ్ స్టోరీ' 50 రోజుల రన్ తర్వాత దర్శనం చేసుకున్నారు.
ఇటీవలే హీరోయిన్ కాజల్ కూడా తన కొత్త చిత్రం 'Businessman' విజయం సాధించాలి అని తిరుమల దర్శనం చేసుకుంది. ఆమెతో పాటు తన చెల్లి నిషా అగర్వాల్ (సోలో ఫేం) కూడా వచ్చింది. మొత్తం మీద, తిరుమల ప్రముఖుల దర్శనాలతో బిజీగా ఉంది.   

Jr NTR with Prabhas

Jr NTR with Prabhas


Aha Na Pellanta Unforgettable Scene

Aha Na Pellanta Unforgettable Scene

Even a general introduction about Telugu Cinema is enough to quickly recollect the below photo and to have a smile on your face. No one can forget the magic done by legendary actors Kota Srinivasa Rao and Dr. Brahmanandam in the movie 'Aha Na Pellanta'. Thanks to the director Jhandhyaala.

Samantha Latest Hot Photo Shoot in Saree








Chiranjeevi and Ram Charan Tej with Sachin Tendulkar

Chiranjeevi and Ram Charan Tej with Sachin Tendulkar


Kangana Ranaut Latest PhotoShoot




Panjaa Exclusive Working Stills










MaheshBabu with his Son Gautam


Asin Latest Photo Session





Pawan Kalyan's Gabbar Singh Movie Poster


Gabbar Singh Movie Pawan Kalyan First Look - Official Posters





Feedback on Gabbar Singh Posters



Hit the below Facebook Share Button to Share with your Friends

Ileana Latest Photos From Tamil 3 idiots






Pawan Kalyan Blood Donation Photos


పవన్ కళ్యాణ్ అంటే చాలా మంది యువతకి ఒక స్ఫూర్తి. ఆయన లాగా నడవాలని, ఆయన లాగా నవ్వాలని బయటి యువతే కాకుండా సినిమా రంగంలోని యువ హీరోలు కూడా కలలు కంటారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ సమాజ సేవ చేయమని కేవలం మాటలతో చెప్పటమే కాకుండా స్వయంగా ఆచరిస్తే అది సమాజంలోకి ఎంతగా చొచ్చుకుని వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తెర మీదే కాదు నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్న పవన్ కళ్యాణ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాడు అని కోరుకుందాం. 



బిజినెస్ మేన్ ఇంకో ఆంధ్రావాలా అవుతుందా?

బిజినెస్ మేన్ ఇంకో ఆంధ్రావాలా అవుతుందా? 

దూకుడు హిట్ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ఈ సినిమా కనుక హిట్ అయితే మహేష్ బాబుకి నెంబర్ 1 కిరీటం  ఖాయమనే చెప్పాలి.   కాని ఒక్కసారి గత చరిత్ర చూస్తే సింహాద్రి వంటి సూపర్ హిట్ తర్వాత ఇంకా ఒక్క హిట్ ఇస్తే నెంబర్ 1   చైర్  తనదే అని కళలు కన్న NTR కి ఆంధ్రావాలా రూపం లో ఒక పెద్దః డిసాస్టర్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఆ సినిమా ఇప్పటికీ NTR కెరీర్ లో ఒక పీడ కలలా మిగిలిపోయింది. 
అందుకే ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా కొంచెం కలవరంతో  వున్నారు. ఈ సంక్రాంతి కి విడుదల అవుతున్న ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను రంజింప చేస్తుందో వేచి చూడాలి. పూరి ఈ సారి పోకిరి ఇస్తాడా లేక ఆంధ్రావాలా ఇస్తాడా ? 

Ileana Latest Saree Photos





Pawan Kalyan Talking with Jr NTR


Panjaa Exclusive Working Stills





Katrina Kaif Beautiful Looks